Teamindia Coach, Mentor కలిస్తే అద్భుతః | T20 World Cup 2021 || Oneindia Telugu

2021-10-13 98

Dravid as coach, Dhoni as mentor: MSK Prasad wants India legends to take up coaching roles after Shastri's departure
#MsDhoni
#ViratKohli
#RahulDravid
#Teamindia
#t20worldcup2021

రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనుంది. దాంతో మెగా టోర్నీ తర్వాత భారత జట్టుకు కొత్త హెడ్ కోచ్ రాబోతున్నాడు. ఇక టీమిండియాకు కొత్త కోచ్‌ని ఎంపిక చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కసరత్తు ప్రారంభించింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్‌ మూడీ, భారత మాజీ కెప్టెన్‌ అనిల్ కుంబ్లే, హైదరాబాద్ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేర్లు కోచ్ రేసులో ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తర్వాత కోచ్‌గా ఎవరు ఉంటే బాగుంటుందనే అంశంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

Free Traffic Exchange